సినీ ఇండస్ట్రీలో సక్సెస్ ఉంటేనే పేరు, డబ్బులు వస్తాయి. అయితే వాటిని సంపాదించే క్రమంలో సదరు స్టార్స్ పడే కష్టాలు గురించి ఎంత చెప్పినా తక్కువే. రీసెంట్‌గా పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయబోతున్న డైెరెక్టర్ సుజిత్‌కి సంబంధించిన పాత వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. అందులో సుజిత్ ఓ నిర్మాత తననెలా అవమానించాడనే విషయాన్ని చెప్పాడు. అలాగే తనకు సక్సెస్ వచ్చిన తర్వాత అదే నిర్మాతకు ఎలా రిప్లయ్ ఇచ్చాననే సంగతి కూడా చెప్పారు సుజిత్.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/9LcZ1eW
v
No comments:
Post a Comment