Nandamuri Balarishna: నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న టాక్ షో అన్‌స్టాపబుల్ సీజన్ 2లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఆహా నిర్వాహకులు పవర్‌ఫుల్ మాస్ ప్రోమోను విడుదల చేయటం విశేషం. ఈ షోలో ప్రభాస్‌ను బాలయ్య పెళ్లి, అనుష్కతో రిలేషణ్ వంటి ప్రశ్నలు వేస్తారా లేదా అనేది అందరిలోనే తెలియని ఎగ్జయిట్‌మెంట్‌ను పెంచేస్తోంది. మరి అసలు ప్రోమో, ఎపిసోడ్స్ ఎలా ఉంటాయో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/0TCi4VK
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తి - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రం...
-
నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఇంతకంటే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు గౌరవప్రదమైన కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు అనేకం. అయితే విమర్శకుల ప్రశంసల్ని దక్కి...
-
Radhika Kumaraswamy: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే, రాధికా కుమారస్వామి హీరో హీరోయిన్లుగా అజాగ్రత్త అనే సినిమా రూపొందుతుంది. శనివారం సినిమాన...
No comments:
Post a Comment