వరల్డ్ వైడ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ మరో గౌరవాన్ని దక్కించుకునేందుకు చేరువలో ఉంది. సినిమా రంగంలో ప్రపంచంలో అత్యుత్తమ పురస్కారంగా భావించే ఆస్కార్ అవార్డ్ అందుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో అవార్డులు గెలుపొందిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో తాజాగా ఆస్కార్ నామినేషన్స్‌కు సంబంధించిన ఒక కేటగిరీలో ఈ సినిమా నుంచి నాటు నాటు సాంగ్ షార్ట్ లిస్ట్ అయినట్లుగా తెలుస్తోంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/ocKsvHt
v
No comments:
Post a Comment