Mrunal Thakur ఇప్పుడు ఎవరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేని హీరోయిన్. ఒకే ఒక్క సినిమాతో ఆమె క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడి కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు. యూత్‌లో ఆమెకి వచ్చిన క్రేజ్ అలాంటిది మరి. ఈ ఏడాది విడుదలైన ప్రేమ కావ్యం ‘సీతారమం’లో సీతగా నటించిన మృణాల్ ఠాకూర్ తన అభినయంతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. సీరియల్ నటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పాన్ ఇండియా హీరోయిన్‌గా ఎదిగింది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/4wsYtic
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తి - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రం...
-
నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఇంతకంటే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు గౌరవప్రదమైన కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు అనేకం. అయితే విమర్శకుల ప్రశంసల్ని దక్కి...
-
Radhika Kumaraswamy: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే, రాధికా కుమారస్వామి హీరో హీరోయిన్లుగా అజాగ్రత్త అనే సినిమా రూపొందుతుంది. శనివారం సినిమాన...
No comments:
Post a Comment