‘పఠాన్’ మూవీ నుంచి సెకండ్ సాంగ్ రిలీజైంది. మొదటి పాట ‘బేషరమ్ రంగ్’ సృష్టించిన వివాదాలు ఇంకా చల్లారకముందే మరో సాంగ్ విడుదల చేశారు మేకర్స్. అయితే ఈ సాంగ్ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచి ఇది కూడా ఫస్ట్ సాంంగ్ వలె హాట్‌గా ఉండబోతుందా? అని అభిమానుల్లో క్యూరియాసిటీ నెలకొంది. ఎట్టకేలకు తాజాగా ‘జూమే జో పఠాన్’ అంటూ సాగే పాటను షారుఖ్ ఖాన్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో షేర్ చేశారు. ఇంతకీ పాట హాట్‌గా ఉందా? కలర్‌ఫుల్‌గా ఉందా?
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/OVYgojc
v
No comments:
Post a Comment