‘‘ఎవ్వరి మనోభావాలూ ఎవరూ దెబ్బతీయకూడదు. అందరూ కలిసిమెలిసి బతకాలి. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తామంటే కుదరదు. ఇవాళ ‘పఠాన్’ పోస్టర్‌ని మాత్రమే కాల్చాం. ఇదే కంటిన్యూ అయితే షారుఖ్‌ని కాల్చి చంపుతాం. అంతే కాదు, పఠాన్ సినిమాను (Pathan movie) విడుదల చేసే థియేటర్లను కూడా తగలబెడతాం’’ అని హెచ్చరిస్తున్నారు అయోధ్యకు (Ayodhya) చెందిన సాధువు జగద్గురు పరమహంస ఆచార్య. షారుఖ్‌ఖాన్ (Shah rukh khan), దీపిక పదుకోన్ నటించిన సినిమా ‘పఠాన్’.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/zS8qNoR
v
No comments:
Post a Comment