Nandamuri Balakrishna సినిమా నుంచి తనని తప్పించినట్లు వస్తున్న వార్తలపై బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా రియాక్ట్ అయ్యింది. అసలు విషయం చెప్తూ.. చివర్లో ఓ సెటైర్ కూడా వేసింది. వాస్తవానికి ఈ సినిమా కోసం అడిగితే చేసేందుకు సోనాక్షి సిన్హా సిద్ధంగానే ఉన్నట్లు తెలుస్తోంది. దానికి కారణం ఆమె చేతిలో ప్రస్తుతం పెద్దగా సినిమాలు లేవు. ఇటీవల నటించిన డబుల్ ఎక్స్‌ఎల్ మూవీ డిజాస్టర్. దాంతో దక్షిణాది నుంచి ఆఫర్ వస్తే?
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/jfrzC96
v
No comments:
Post a Comment