పాలిటిక్స్‌లో బిజీగా గడుపుతున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. మరోవైపు వరుస సినిమాలు లైన్‌లో పెడుతున్నారు. కానీ వాటి షూటింగ్స్ మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హరి హర వీరమల్లు’ మూవీ సెట్స్‌పై ఉంది. మరోవైపు ‘గబ్బర్ సింగ్’ డైరెక్టర్ హరీష్ శంకర్‌తో ‘భవదీయుడు భగత్ సింగ్’ పేరుతో మరో సినిమాకు కమిట్ అయ్యాడు. కానీ ఈ సినిమా గురించిన ఎటువంటి అప్‌డేట్స్ రాకపోవడంతో అసంతృప్తిలో ఉన్న ఫ్యాన్స్.. హరీష్ శంకర్‌ను ట్రోల్ చేస్తున్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/d6L3H9I
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తి - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రం...
-
నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఇంతకంటే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు గౌరవప్రదమైన కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు అనేకం. అయితే విమర్శకుల ప్రశంసల్ని దక్కి...
-
Radhika Kumaraswamy: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే, రాధికా కుమారస్వామి హీరో హీరోయిన్లుగా అజాగ్రత్త అనే సినిమా రూపొందుతుంది. శనివారం సినిమాన...
No comments:
Post a Comment