నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ ట్రెమండస్ టాక్‌తో దూసుకుపోతోంది. తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో ప్రసారమవుతున్న ఈ షోలో బాలయ్య తన హోస్టింగ్ టాలెంట్‌తో అదరగొడుతున్నారు. ఫస్ట్ సీజన్‌కు ఊహించని రెస్పాన్స్ అందుకోగా.. త్వరలోనే సెకండ్ సీజన్ ఎపిసోడ్‌కు బాహుబలి స్టార్ ప్రభాస్ గెస్ట్‌గా వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ ఎపిసోడ్‌లో మెగా పవర్ స్టార్ రాంచరణ్ స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వనున్నాడని సమాచారం.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/fTVQyNC
v
No comments:
Post a Comment