True Legend Award ని అందుకున్న తర్వాత రామ్ చరణ్ ఎమోషనల్ అయిపోయాడు. స్టేజ్‌పై దాదాపు 12 నిమిషాలు మాట్లాడిన రామ్ చరణ్.. తన కెరీర్ గురించే కాకుండా మెగాస్టార్ చిరంజీవి గురించి కూడా మాట్లాడాడు. అలానే తన ఫ్యామిలీలో జరిగిన ఓ విషాదకర ఘటన.. ఓ సరదా సన్నివేశాన్ని షేర్ చేసుకున్నాడు. స్టేజ్‌పైకి అతను వెళ్లగానే ఒకరు అతనికి కుర్చీని తీసుకొచ్చారు. కానీ.. తనకి కుర్చీ అవసరం లేదన్న రామ్‌చరణ్.. నేను నిలబడగలను అని చెప్పి.. స్పీచ్ స్టార్ట్ చేశాడు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/d1JS5nr
v
No comments:
Post a Comment