Allu Arjun - Sukumar: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ .. నెక్స్ చేస్తున్న పుష్ప 2 సినిమాలో ఓ డైరెక్టర్ని ఫాలో అవబోతున్నారంటూ టాక్ వినిపిస్తోంది. ఇంతకీ సుక్కు ఫాలో కాబోతున్న దర్శకుడెవరో కాదు.. లొకేష్ కనకరాజ్. ఈయన క్రియేట్ చేసిన లొకేష్ కనకరాజ్ యూనివర్స్ తరహాలోనే సుకుమార్ ఓ యూనివర్స్‌ని క్రియేట్ చేయబోతున్నారట. ఆ ప్రపంచంలోకి ఓ స్టార్‌ని తీసుకు రాబోతున్నారని వార్తలు నెట్టంట వైరల్ అవుతున్నాయి. ఇందులో నిజానిజాలు ఏంటో..
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/HuIMSKA
v
No comments:
Post a Comment