Hit 2 Movie అందరి అంచనాల్ని అందుకుంది. గత శుక్రవారం రిలీజైన ఈ మూవీ తొలి రోజే పాజిటివ్ టాక్ని సొంతం చేసుకుని థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సినిమాలో అడవి శేష్ నటనకి ప్రశంసలు లభిస్తుండగా.. డైరెక్టర్ శైలేష్ కొలను ఈ కథని తెరకెక్కించిన తీరుకి కూడా మంచి మార్కులు పడ్డాయి. హిట్-3 మూవీ వచ్చే ఏడాది రాబోతోంది. ఈ మూవీలో లీడ్ రోల్‌ని నాని చేయబోతున్నాడు. ఈ మేరకు హిట్-2 క్లైమాక్స్‌లో దర్శకుడు హింట్ కూడా ఇచ్చాడు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/GT1nFdf
v
No comments:
Post a Comment