కొద్ది రోజులుగా ‘అవతార్2’ మేనియా ప్రపంచాన్ని చుట్టేసింది. ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ రూపొందించిన ఈ విజువల్ వండర్‌ను వీక్షించేందుకు అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూశారు. ఎట్టకేలకు శుక్రవారం వరల్డ్ వైడ్‌గా సినిమా విడుదల కాగా.. ఇప్పటికే ప్రీమియర్ షోస్ చూసేసిన పలువురు నెటిజన్లు ట్విట్టర్ వేదికగా తమ రియాక్షన్స్ పోస్టు చేస్తున్నారు. ‘అవతార్2’ మూవీని మరొక విజువల్ వండర్‌గా పేర్కొంటూ డైరెక్టర్ కామెరాన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/Znq9QHs
v
No comments:
Post a Comment