ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘అవతార్ 2’. డిసెంబర్ 16న వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ రూపొందించిన ఈ విజువల్ వండర్ ఇండియాలో తెలుగు సహా పలు భాషల్లో విడుదలవనుండగా.. సినిమాలో తెలుగు డైలాగ్స్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఆసక్తి కలిగిస్తోంది. టాలీవుడ్లో నటుడిగా కొనసాగుతూ పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన యంగ్ డైరెక్టర్ ఒకరు ‘అవతార్ 2’ తెలుగు వెర్షన్‌కు డైలాగ్స్ రాసినట్లు తెలుస్తోంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/84kRW6d
v
No comments:
Post a Comment