Karthikeya 2: కార్తికేయ 2 నాలో బాధ్యతను మరింత పెంచింది అని అంటున్నారు హీరో నిఖిల్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం 18 పేజీస్.. డిసెంబర్ 23న రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రెస్మీట్లో నిఖిల్.. తన నెక్ట్స్ సినిమాలను పాన్ ఇండియా కాన్సెప్ట్లతోనే తెరకెక్కిస్తానని అన్నారు. అలాంటి సినిమాలు పాన్ ఇండియా లెవల్లో విజయాలను సాధిస్తాయని నిఖిల్ తెలిపారు. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలు కాకుండా మరో రెండు కొత్త సినిమాలకు..
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/1E8POfp
v
No comments:
Post a Comment