పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. భారీ ప్రాజెక్టులే కాకుండా.. డైరెక్టర్ మారుతితో సైలెంట్‌గా ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్‌తో ‘సలార్’, నాగ్ అశ్విన్‌తో ‘ప్రాజెక్ట్ కె’ చిత్రాలు చేస్తూనే మధ్యమధ్యలో ఓ ఐదారు రోజులు మారుతి సినిమా షూటింగ్ కోసం ప్రభాస్ కేటాయిస్తున్నాడు. ఆల్రెడీ కొంత పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న మారుతి సినిమాకు సంబంధించి.. ఇప్పుడిప్పుడే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ సినిమా విడుదల ఎప్పుడు? ఇందులో ఎవరెవరు నటిస్తున్నారు? హీరోయిన్లు ఎంత మంది? వంటి అప్‌డేట్స్‌తో.. ప్రభాస్ చేస్తున్న మిగతా సినిమాల కంటే కూడా ఈ సినిమాపైనే ఎక్కువగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతుండటం విశేషం.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/8pz0tRD
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తి - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రం...
-
నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఇంతకంటే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు గౌరవప్రదమైన కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు అనేకం. అయితే విమర్శకుల ప్రశంసల్ని దక్కి...
-
Radhika Kumaraswamy: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే, రాధికా కుమారస్వామి హీరో హీరోయిన్లుగా అజాగ్రత్త అనే సినిమా రూపొందుతుంది. శనివారం సినిమాన...
No comments:
Post a Comment