నేచురల్ స్టార్ నాని సమర్పణలో అడివి శేష్ హీరోగా రూపొందిన చిత్రం ‘హిట్ 2’. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్నేని నిర్మించిన ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకుడు. శుక్రవారం విడుదలైన హిట్ 2 సినిమాకు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. రెండు రోజుల్లో సినిమాకు దాదాపు పదకొండు కోట్ల మేరకు షేర్ వసూళ్లు వచ్చాయి. ఇదే ఊపును కొనసాగిస్తే ఆది, సోమ వారాల్లో సినిమా సేఫ్ జోన్లోకి వెళ్లిపోతుందని టాక్.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/ynEHVNZ
v
No comments:
Post a Comment