సౌత్ ఇండస్ట్రీలో ప్రయోగాత్మక చిత్రాలు అంటే ముందుగా వినిపించే పేరు ‘సూర్య’. కెరీర్ ప్రారంభం నుంచి రొటీన్ కమర్షియల్ మూవీస్ కాకుండా రియలిస్టిక్ ఎక్స్‌పరిమెంట్స్‌కు ప్రాధాన్యతనిస్తున్నాడు. ప్రస్తుతం తను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ‘#Suriya42’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే ఈ చిత్రం గురించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/FfytUCJ
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తి - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రం...
-
నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఇంతకంటే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు గౌరవప్రదమైన కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు అనేకం. అయితే విమర్శకుల ప్రశంసల్ని దక్కి...
-
Radhika Kumaraswamy: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే, రాధికా కుమారస్వామి హీరో హీరోయిన్లుగా అజాగ్రత్త అనే సినిమా రూపొందుతుంది. శనివారం సినిమాన...
No comments:
Post a Comment