Trivikram: సూపర్ స్టార్ మహేష్ (Super star Mahesh), స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ అలియాస్ చినబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. SSMB 28 సినిమా రిలీజ్ డేట్ విషయంలో నిర్మాతలు నిర్ణయం మార్చుకోవాల్సిన పరిస్థితి ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. నిజానికి ఏప్రిల్ 28న SSMB 28 రిలీజ్ చెప్పినప్పటికీ డేట్ మార్చుకోవాల్సిన పరిస్థితి..
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/OIB6ysl
v
No comments:
Post a Comment