Samantha Cutouts ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. స్టార్ హీరోకి ఏమాత్రం తగ్గని రేంజ్‌లో థియేటర్ల వద్ద సమంత కటౌట్లని అభిమానులు ఏర్పాటు చేశారు. ఆమె నటించిన యశోద మూవీ ఈరోజు థియేటర్లలోకి వచ్చింది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/J4P3M01
v
No comments:
Post a Comment