Tuesday, 29 November 2022

రష్మిక మందన్న ఐటెమ్ సాంగ్... స్టార్ హీరో, డైరెక్టర్ కోసం ఓకే చెప్పిన బ్యూటీ

శాండిల్ వుడ్ బ్యూటీ రష్మిక మందన్న దక్షిణాదితో పాటు బాలీవుడ్ సినిమాలు చేస్తుంది. మరో వైపు పాన్ ఇండియా సినిమాల్లోనూ నటిస్తుంది. ఈ క్రమంలో ఆమె ఓ స్టార్ హీరో సినిమాలో ఐటెమ్ సాంగ్ చేయనుందంటూ వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు..సూపర్ స్టార్ మహేష్. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో SSMB 28 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఇప్పటికే ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/rWXJ2RD
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...