బాలీవుడ్ సీనియర్ నటుడు విక్రమ్ గోఖలే చనిపోయారంటూ బాలీవుడ్‌లో వార్తలు బయటకు వచ్చాయి. ఆయన వయసు 82 సంవత్సరాలు. గత కొన్ని రోజుల నుంచి దీనానాత్ మంగేష్కర్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. రంస్థలం, సీరియల్స్, సినిమాల్లో నటుడిగా తనదైన ముద్ర వేశారాయన. చికిత్స తీసుకుంటూ కోమాలోకి వెళితే చనిపోయారంటూ న్యూస్ బయటకు వచ్చింది. అయితే నిజానిజాలు తెలుసుకోకుండానే పలువురు బాలీవుడ్ హీరోలు సైతం సంతాపాలను వ్యక్తం చేస్తూ మెసేజ్‌లను పోస్ట్ చేయటం ...
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/3w4zqbT
v
No comments:
Post a Comment