పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ (Kriti Sanon) ప్రస్తుతం ‘ఆదిపురుష్’ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరిద్దరి మధ్య రిలేషన్‌షిప్ నడుస్తోందని గతకొద్ది రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కృతి సనన్ సైతం తనకు తెలుగులో ఇష్టమైన నటుడు ప్రభాస్ అంటూ ఈ మధ్య ‘తోడేలు’ ఈవెంట్‌లో సెలవిచ్చింది. దీంతో డేటింగ్ రూమర్లు మరింత ఎక్కువయ్యాయి. తాజాగా ఓ పెద్ద మనిషి ఏకంగా ప్రభాస్, కృతి సనన్ నిశ్చితార్థం చేసుకోబోతున్నారని అంటున్నాడు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/VCEGJ89
v
No comments:
Post a Comment