Nandamuri Balakrishna ప్రస్తుతం 107వ సినిమాలో నటిస్తూనే తన 108వ మూవీని కూడా పట్టాలెక్కించే పనిలో పడ్డాడు. ఇప్పటికే అనిల్ రావిపూడితో కథా చర్చలు ముగియగా.. ఆర్టిస్ట్‌ల సెలెక్షన్ జరుగుతోంది. బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా, టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలల ఈ సినిమాలో నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే.. ఈ సినిమా టైటిల్ విషయంలో మాత్రం అనిల్ రావిపూడి చాలా కొత్తగా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది. యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యేటట్లు...?
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/INv2TYF
v
No comments:
Post a Comment