Disha Patani in Bikini: బ్యూటీ దిశా పటాని (Disha Patani). తెలుగులో ఆమె లోఫర్ సినిమా చేసింది. ఆ తర్వాత బాలీవుడ్‌కి వెళ్లిపోయింది. అక్కడ వరుస సినిమాలు చేస్తోంది. ఈ అమ్మడు సినిమాల్లోనే కాదు.. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. జాగా ఆమె షేర్ చేసిన మరో ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. బాత్ రూమ్‌లో బ్లాక్ బికినీ (Black Bikini)తో ఉన్న ఫొటోను దిశా పటాని షేర్ చేసింది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/TtSvR28
v
No comments:
Post a Comment