బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ (Akshay Kumar), టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఒకే వేదికపై కలిస్తే ఎలా ఉంటుంది. ఫ్యాన్స్‌కి కనుల పండుగలా ఉంటుంది. ఢిల్లీలో ఓ ప్రైవేట్ ఈవెంట్‌కి అక్షయ్, రామ్ చరణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరిద్దరరూ కలిసి స్టేజ్‌పై చేసిన సందడి దానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. బాలీవుడ్ సాంగ్‌కి అక్షయ్ కుమార్, రామ్ చరణ్ వేసిన సింపుల్ స్టెప్స్...
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/vqwY32Q
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తి - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రం...
-
నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఇంతకంటే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు గౌరవప్రదమైన కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు అనేకం. అయితే విమర్శకుల ప్రశంసల్ని దక్కి...
-
Radhika Kumaraswamy: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే, రాధికా కుమారస్వామి హీరో హీరోయిన్లుగా అజాగ్రత్త అనే సినిమా రూపొందుతుంది. శనివారం సినిమాన...
No comments:
Post a Comment