వెన్నెల కిషోర్‌పై వీలున్న ప్రతీసారి విష్ణు మంచు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూనే ఉంటారు. అవి కూడా తిట్ల రూపంలో. తాజాగా విష్ణుకి ట్విట్టర్ ద్వారా వెన్నెల కిషోర్ బర్త్ డే విషెష్ చెప్పారు. దానికి ఆయన రియాక్ట్ అయిన తీరుని నెటిజన్స్ తప్పు పడుతున్నారు. ఓవరాక్షన్ చేస్తున్నావంటూ కామెంట్స్ రూపంలో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. అసలు ఇంతకీ వెన్నెల కిషోర్‌ని విష్ణు ఎమన్నారంటే.. డైనమిక్ స్టార్ విష్ణు మరెన్నో పుట్టినరోజులను జరుపుకోవాలంటూ..
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/6Qa8XyF
v
No comments:
Post a Comment