ఈ సినిమా మనలోని జంతు ప్రవృత్తిని గుర్తు చేస్తుంది.. మనందరిలో దాగి ఉన్న భేదియా (తోడేలు) మనస్తత్వాన్ని బయటపెడుతుంది. ప్రకృతితో పెట్టుకుంటే వినాశనమే అని హెచ్చరిస్తుంది. ప్రకృతి ప్రతీకరం తీర్చుకుంటే ఎంత భయంకరంగా ఉంటుందో ఈ సినిమాలో సందేశాత్మకంగా కళ్లకి కట్టారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/oTjBX6e
v
No comments:
Post a Comment