Hansika Marriage: హీరోయిన్ హన్సిక మోత్వాని పెళ్లిచేసుకోబోతున్న సంగతి తెలిసిందే. తనకు కాబోయే భర్తను రెండు రోజుల క్రితమే సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసింది. పారిస్‌లో చరిత్రాత్మక కట్టడం ఐఫిల్ టవర్‌కు ఎదురుగా తనకు కాబోయే భర్త ప్రపోజ్ చేస్తున్న ఫొటోలను హన్సిక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. హన్సికకు అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలు సైతం శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే, హన్సికకు కాబోయే భర్తకు ఇది వరకే పెళ్లయిందట.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/J2LzZjD
v
No comments:
Post a Comment