Monday, 7 November 2022

అల్లు అర్జున్ కాళ్లు మొక్కిన అభిమాని.. ప్రతి పంక్షన్‌లోనూ ఇలాంటోడు ఒకడుంటాడట

Urvashivo Rakshashivo సక్సెస్ మీట్‌కి అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్‌గా వెళ్లాడు. ఆ పంక్షన్‌లో అల్లు అర్జున్ మాట్లాడుతుండగా.. స్టేజ్‌పైకి సడన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఓ అభిమాని నేరుగా వెళ్లి కాళ్లకి మొక్కాడు. దాంతో అతని భుజంపై చేయి వేసిన అల్లు అర్జున్.. ఓ సెటైర్ పేల్చాడు.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/EYMCLIZ
v

No comments:

Post a Comment