ప్రముఖ ఇండస్ట్రీయలిస్ట్, పొలిటీషియన్ అయిన గల్లా జయదేవ్ ఫ్యామిలీ నుంచి మరోయాక్టర్ హీరో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. తనే కృష్ణ మాన్యం. తను హీరోగా నటించిన చిత్రం ‘జెట్టి’. నవంబర్ 4న రిలీజ్ అవుతుంది. నందితా శ్వేత హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా గురించి కృష్ణ మాన్యం మాట్లాడుతూ తను హీరోగా చేసిన ఫస్ట్ సినిమా ఆగిపోయిందని, ఆ సమయంలోనే జెట్టి సినిమాలో అవకాశం వచ్చిందన్నారు. నవంబర్ 4న సినిమా రిలీజ్ అవుతుంది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/dkjZ0eD
v
No comments:
Post a Comment