Samantha Treatment కోసం దక్షిణ కొరియాకి వెళ్లబోతోందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా మయోసైటిస్ అనే దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న సమంత ఇప్పటికే అమెరికాకి వెళ్లి చికిత్స తీసుకుంది. అలానే గత కొన్ని రోజులుగా భారత్‌లో ఉండి చికిత్స తీసుకుంటోంది. కానీ.. ఆరోగ్యం మెరుగుపడలేదట. దాంతో ఆయుర్వేదిక్ ట్రీట్‌మెంట్ కోసం దక్షిణ కొరియాకి సమంత వెళ్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. కొన్ని రోజుల పాటు అక్కడే ఉండి?
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/cKTA9xu
v
No comments:
Post a Comment