అడివి శేష్ హీరోగా శైలేష్ కొలను దర్వకత్వంలో రూపొందిన చిత్రం ‘హిట్ 2’. నేచురల్ స్టార్ నాని సమర్పణలో ప్రశాంతి త్రిపిర్‌నేని ఈ చిత్రాన్ని నిర్మించారు. డిసెంబర్ 2న మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. మీనాక్షి చౌదరి హీరోయిన్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. కార్యక్రమానికి దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హిట్ మూవీ కోసం నిర్మాతగా కంటే ఆడియెన్‌గా ఎగ్జయిట్‌మెంట్‌తో వెయిట్ చేస్తున్నానని అన్నారు నాని.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/HXGmojY
v
No comments:
Post a Comment