Jabardasth: రష్మీ గౌతమ్ ఓ వైపు యాంకరింగ్‌తో బిజీగా ఉంటూ మరో వైపు సినిమాల్లోనూ నటిస్తోంది. ఈ అమ్మడు ప్రస్తుతం ఎక్స్‌ట్రా జబర్దస్త్, జబర్దస్త్ అంటూ కామెడీ షోలతో మెప్పిస్తోంది. కాగా.. ఈమెకు నిర్వాహకులు అనుకోని షాకిచ్చారు. ఎందుకంటే రష్మీ గౌతమ్ స్థానంలో కొత్త యాంకర్‌ని తీసుకున్నారు. ఆ యాంకర్ ఎవరో కాదు.. సౌమ్య రావు (Sowmya Rao). జబర్దస్త్ నుంచి రష్మీ గౌతమ్‌ని పక్కన పెట్టినా, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోకి..
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/fkGs52u
v
No comments:
Post a Comment