త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో మహేష్ బాబు (Mahesh Babu) తన 28వ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. సుమారు 11 సంవత్సరాల విరామం తరవాత వీరిద్దరూ కలిసి ఇప్పుడు మరో సినిమా చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ఒక షెడ్యూల్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం చిత్రీకరణకు కాస్త విరామం ఇచ్చారు. త్వరలోనే మరో షెడ్యూల్ ప్రారంభమవుతుంది. ఈ షెడ్యూల్‌లో మహేష్ బాబు, పూజాహెగ్డే మధ్య కొన్ని రొమాంటిక్ సీన్స్ చిత్రీకరిస్తారని సమాచారం. అయితే, ఈ సినిమాకు సంబంధించి తాజా వార్త ఒకటి ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/cIbDsCQ
v
No comments:
Post a Comment