ఎవడే సుబ్రహ్మణ్యం (Yevade Subramanyam) చిత్రంతో దర్శకుడిగా ప్రయాణం స్టార్ట్ చేశారు నాగ్ అశ్విన్ (Nag Ashwin). ఆ సినిమా మంచి విజయాన్ని సాధించటంతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక రెండో మూవీ మహానటి జాతీయ అవార్డులను దక్కించుకోవటంతో జాతీయ స్థాయిలో ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు ప్రభాస్‌తో ఏకంగా పాన్ వరల్డ్ మూవీ చేస్తూ అంచనాలను పెంచేస్తున్నారు నాగి. ఈ యంగ్ డైరెక్టర్ ఇప్పుడు సినిమా సక్సెస్ గురించి రీసెంట్‌గా మాట్లాడుతూ ..
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/e4rvS3M
v
No comments:
Post a Comment