Tollywood latest updates: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఎంత యాక్టివ్‌గా వరుస సినిమాలను చేస్తున్నారో సోషల్ మీడియాలోనూ అంతే యాక్టివ్‌గా ఉంటున్నారు. ఏదైనా విషయంపై వెంటనే రియాక్ట్ అవుతున్నారు. రీసెంట్‌గా సమంత (Samantha) ఆరోగ్యం బాగోలేదని, మియోసైటిస్ (Myositis)తో బాధపడుతున్నానని చెప్పగానే.. వెంటనే ఆయన సోషల్ మీడియా ద్వారా రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పుడు మరోసారి సమంతను చిరంజీవి ప్రత్యేంకగా పలకరించారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/QhHLYog
v
No comments:
Post a Comment