Thursday, 3 November 2022

ఓటీటీలోకి ఇంకా రాని నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’.. కారణం ఇదేనా?

Macherla Niyojakavargam రిలీజై ఈరోజు 83 రోజులైంది. కానీ ఇంకా ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనూ ఈ మూవీ కనిపించలేదు. ఈ సినిమా తర్వాత వచ్చిన చాలా సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. కానీ ఈ మూవీ మాత్రం రాకపోవడానికి కారణం ఏంటంటే?

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/Ba4ApuS
v

No comments:

Post a Comment