Thursday, 24 November 2022

‘లవ్ టుడే’ మూవీ రివ్యూ.. మెప్పించే యూత్‌ఫుల్ రొమాంటిక్ డ్రామా

Love Today Review: ఒక‌ప్పుడు ప్రేమించిన వారు పెళ్లి చేసుకోవాలంటే వారిని ఇరు కుటుంబాల పెద్ద‌లు విడ‌దీసేవారు. కానీ ఇప్పుడా అవ‌స‌రం లేదు. వాళ్లే మ‌న‌స్ప‌ర్ద‌లు కార‌ణంగా విడిపోతున్నారు. పెళ్లి చేసుకోవాల‌నుకున్న ఇద్ద‌రు ప్రేమికులు ఒక‌రి సెల్ ఫోన్స్‌ను మ‌రొక‌రు మార్చుకుంటే ఎలాంటి ఇబ్బందులుంటాయ‌నే క‌థాంశంతో రూపొందిన సినిమాయే ‘ల‌వ్ టుడే’.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/mjX2FJ3
v

No comments:

Post a Comment