Saturday, 19 November 2022

బాయ్‌ఫ్రెండ్‌తో ఆమిర్ ఖాన్ కూతురి ఎంగేజ్‌మెంట్.. గ్రాండ్ పార్టీ

బాయ్‌ఫ్రెండ్ నుపుర్ శిఖారేతో ఐరా ఖాన్ (Ira Khan) నిశ్చితార్థం శుక్రవారం ముంబైలో ఘనంగా జరిగింది. ఐరా నిశ్చితార్థ వేడుక ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోల్లో ఐరా ఖాన్ ఎరుపు రంగు గౌనులో మెరిసిపోతున్నారు. ఆమె ప్రియుడు నుపుర్ శిఖారే బ్లాక్ కలర్ సూట్ ధరించారు. ఈ నిశ్చితార్థ వేడుకలో ఐరా తండ్రి ఆమిర్ ఖాన్, తల్లి రీనా దత్తా, కిరణ్ రావు, ఆమిర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్, ఐరా నానమ్మ జీనత్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/QpeJcjR
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...