సుమారు నాలుగేళ్ల విరామం తరవాత బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ పూర్తిస్థాయిలో నటించిన చిత్రం ‘పఠాన్’. నేడు షారుఖ్ పుట్టినరోజు సందర్భంగా ‘పఠాన్’ టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ చూస్తుంటే ఇండియన్ సినిమాలో మరో యాక్షన్ ఎడ్వంచర్ చూడబోతున్నామని అర్థమవుతోంది. షారుఖ్ ఖాన్‌తో పాటు దీపికా పదుకొనె, జాన్ అబ్రహం సినిమాకు ప్రధాన ఆకర్షణ కాబోతున్నారు. అయితే, ఈ సినిమా టీజర్ విడుదలైన కాసేపటికే కొంత మంది పనిగట్టుకుని నెగిటివిటీని ప్రచారం చేస్తున్నారు. ‘బాయ్‌కాట్ బాలీవుడ్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/EJsLFW7
v
No comments:
Post a Comment