సినీ రచయిత, పరుచూరి బ్రదర్స్‌లో ఒకరైన పరుచూరి వెంకటేశ్వరరావు.. సూపర్‌స్టార్ కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించారు. అయితే, ఆయన పరుచూరి వెంకటేశ్వరరావు అని గుర్తుచేస్తే తప్ప గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. వయోభారం కారణంగా పరుచూరి వెంకటేశ్వరరావు బాగా బరువు తగ్గారు. ఈ విషయాన్ని గతంలో పరుచూరి గోపాలకృష్ణ కూడా వెల్లడించారు. తన అన్నయ్య ఆరోగ్యం బాగానే ఉందని.. ఆయన జ్ఞాపక శక్తి కూడా బాగానే పనిచేస్తోందని స్పష్టం చేశారు. అయినప్పటికీ, ఇప్పుడు మరోసారి వెంకటేశ్వరరావును చూసిన వారు అయ్యో ఇలా అయిపోయారంటే అంటున్నారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/7L0C6PW
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తి - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రం...
-
నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఇంతకంటే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు గౌరవప్రదమైన కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు అనేకం. అయితే విమర్శకుల ప్రశంసల్ని దక్కి...
-
Radhika Kumaraswamy: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే, రాధికా కుమారస్వామి హీరో హీరోయిన్లుగా అజాగ్రత్త అనే సినిమా రూపొందుతుంది. శనివారం సినిమాన...
No comments:
Post a Comment