Naga Shaurya: యువ కథానాయకుడు నాగశౌర్య షూటింగ్ చేస్తుండగా కళ్లు తిరిగిపడిపోయారు. సొమ్మసిల్లిన ఆయన్ని హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. అసలు ఉన్నట్లుండి ఆయనెందుకు సొమ్మసిల్లి పడిపోయారనే దానిపై ముందు అందరూ కాస్త కంగారు పడ్డారు. అయితే అందుకు ప్రత్యేకమైన కారణమేమీ లేదు. ఆయన షూటింగ్‌లో భాగంగా కొన్ని గంటల పాటు ఆహారంతో పాటు నీళ్లు కూడా తీసుకోకుండా ఉన్నారట. దీంతో ఆయనకు నీరసం వచ్చి పడిపోయారని డాక్టర్స్ చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/hrt0XVp
v
No comments:
Post a Comment