నందమూరి కళ్యాణ్ (Nandamuri Kalyan Ram) హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న సినిమాకు టైటిల్ ఖరారు చేశారు. AMIGOS అనే వైవిధ్యమైన టైటిల్ పెట్టారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ సోమవారం టైటిల్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇదే ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా. అమిగో అంటే స్పానిష్‌లో స్నేహితుడు అని అర్థమట. అమిగోస్ అంటే స్నేహితులు అని అర్థం వస్తుంది. ఈ పోస్టర్‌లో ముగ్గురు కళ్యాణ్ రామ్‌లు ఉన్నారు. మూడు డిఫరెంట్ లుక్స్. ఈ పోస్టర్ ద్వారా కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేయబోతున్నారు అని అయితే స్పష్టమైంది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/ydYTs2Z
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తి - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రం...
-
నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఇంతకంటే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు గౌరవప్రదమైన కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు అనేకం. అయితే విమర్శకుల ప్రశంసల్ని దక్కి...
-
Radhika Kumaraswamy: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే, రాధికా కుమారస్వామి హీరో హీరోయిన్లుగా అజాగ్రత్త అనే సినిమా రూపొందుతుంది. శనివారం సినిమాన...
No comments:
Post a Comment