విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా రూపొందుతోన్న ‘దాస్ కా ధమ్కీ’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు నందమూరి బాలకృష్ణ (Balakrishna) ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌కు బాలయ్య ఫ్యాన్స్ భారీ ఎత్తున హాజరయ్యారు. అయితే, ఫ్యాన్స్ ఒక్కసారిగా మీద పడటంతో AMB సినిమాస్ షటర్ డ్యామేజ్ అయ్యిందని సమాచారం. షటర్‌ను పూర్తిగా ఓపెన్ చేయకుండా బాలయ్య అభిమానులు దాన్ని నెట్టుకుని లోపలికి వెళ్లిపోయారు. ఈ క్రమంలో షటర్ కాస్త దెబ్బతిన్నదని అంటున్నారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/P56MgcK
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తి - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రం...
-
నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఇంతకంటే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు గౌరవప్రదమైన కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు అనేకం. అయితే విమర్శకుల ప్రశంసల్ని దక్కి...
-
Radhika Kumaraswamy: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే, రాధికా కుమారస్వామి హీరో హీరోయిన్లుగా అజాగ్రత్త అనే సినిమా రూపొందుతుంది. శనివారం సినిమాన...
No comments:
Post a Comment