Ranbir Kapoor - Alia Bhatt: బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌భీర్ కపూర్, ఆలియా భట్ తల్లిదండ్రులయ్యారు. వీరిద్దరూ దక్షిణాది సినీ ప్రేక్షకులకు సుపరిచితులే. వీరిద్దరూ ప్రేమించి, ఇరు కుటుంబాలను ఒప్పించి ఏప్రిల్ 14న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులు పెళ్లి చేసుకున్న రెండు నెలలకే ఆలియా ప్రెగ్నెంట్ అని తెలియజేశారు. త్వరలోనే తాము తల్లిదండ్రులు కాబోతున్నామని ప్రకటించారు. అన్నట్లుగానే ఆదివారం ఆలియా భట్ పాపకు జన్మనిచ్చింది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/prMDfNW
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తి - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రం...
-
నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఇంతకంటే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు గౌరవప్రదమైన కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు అనేకం. అయితే విమర్శకుల ప్రశంసల్ని దక్కి...
-
Radhika Kumaraswamy: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే, రాధికా కుమారస్వామి హీరో హీరోయిన్లుగా అజాగ్రత్త అనే సినిమా రూపొందుతుంది. శనివారం సినిమాన...
No comments:
Post a Comment