Samantha Day 3 Collections: బాక్సాఫీస్ దగ్గర సమంత దూకుడు చూసి ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపోవటంతో పాటు ముచ్చట పడుతున్నాయి. అందుకు కారణం.. ఆమె లేటెస్ట్ మూవీ ‘యశోద’. సామ్ టైటిల్ పాత్రలో నటించిన ఈ చిత్రం నవంబర్ 11న విడుదలైంది. సాధారణంగా సినిమా విడుదలై రోజులు గడుస్తున్న కొద్ది కలెక్షన్స్ తగ్గుతూ వస్తాయి. కానీ ‘యశోద’ సినిమా విషయంలో మాత్రం అలా కనిపించటం లేదు.స్టడీగా కలెక్షన్స్ వస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా..
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/VA1W3KF
v
No comments:
Post a Comment