HIT 2: అడివి శేష్ (Adivi Sesh) హీరోగా నటించిన చిత్రం ‘హిట్ 2 - ది సెకండ్ కేస్’. బుధవారం (నవంబర్ 23) రోజున హిట్ 2 ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇది వరకే టీజర్‌తో సినిమా ఎలా ఉంటుందనే విషయాన్ని యూనిట్ చెప్పేసింది. ఇప్పుడు ట్రైలర్‌తో ఈ ఎక్స్పెక్టేషన్స్ నెక్ట్స్ రేంజ్‌కు చేరుకున్నాయి. వరుస హత్యలు చేసే సైకో థ్రిల్లర్.. అతన్ని పట్టుకోవాలనుకునే పోలీస్ ఆఫీసర్ కథే హిట్ 2...
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/Klyq5cF
v
No comments:
Post a Comment