Pushpa 2: అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar) కాంబినేషన్లో వచ్చిన పాన్ ఇండియా మూవీ పుష్ప ది రైజ్ (Pushpa The Rise). ఇప్పుడు దీనికి కొనసాగింపుగా పుష్ప ది రూల్ (Pushpa The Rule) స్టార్ట్ అయ్యింది. పుష్ప 2పై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే బన్నీ, సుకుమార్ స్కెచ్ ఈ అంచనాలను మరింత పెంచేలా ప్లాన్ చేసుకుని ముందుకు వెళుతున్నారు. పుష్ప 2 గ్లింప్స్ (Pushpa 2 Glimpse)ను ప్లే చేయటానికి...
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/gcCVexG
v
No comments:
Post a Comment