Superstar Krisha Heath Bulletin: సీనియర్ నటుడు, నిర్మాత, దర్శకుడు సూపర్‌స్టార్ కృష్ణ (Superstar Krishna) తీవ్ర అనారోగ్యానికి గురై నానక్‌రామ్ గూడలోని కాంటినెంటల్ హాస్పిటల్లో చేరిన సంగతి తెలిసిందే. కొన్ని గంటల ముందు డాక్టర్స్ ఆయనకేమీ కాలేదని, సాయంత్రానికి డిశ్చార్జ్ చేస్తారంటూ సీనియర్ నరేష్ చెప్పారు. కానీ ఐసీయూలో చికిత్స అందిస్తుండటంపై అందరిలో ఆందోళన నెలకొంది. దీంతో కాంటినెంటల్ హాస్పిటల్ (Continental Hospitals) డాక్టర్స్ అధికారికంగా ప్రెస్‌మీట్ పెట్టి కృష్ణ..
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/dFCxVTD
v
No comments:
Post a Comment